| |
|
| |
సనాతన సాధక సమష్టి – లక్ష్యాలు & మార్గాలు (ENDS & MEANS) |
| |
|
| |
|
| 1) |
భారతీయ సనాతన జీవన విధానపు ప్రాశస్త్యంపై అవగాహనను |
| |
పెంచటం ద్వారా – సాంస్కృతిక పునరుజ్జీవనం. |
| |
|
| 2) |
సనాతన విలువలు, అధునాతన పద్ధతులు – ఉభయతారక |
| |
జీవనవిధాన సూచన. (సనాతన విలువల మూలాలతో - |
| |
ఆధునిక ధోరణుల సమన్వయం) ద్వారా – సామాజిక పునరుజ్జీవనం. |
| |
|
| 3) |
వ్యక్తి ఉన్నతికి – ఆధ్యాత్మిక శిఖరాలవరకూ – సాధనా సోపాన |
| |
మార్గ దర్శనం ద్వారా – అత్యుత్తమమైన మానవ జన్మ సార్ధకత. |
| |
|
| 4) |
భారత జాతి ఆత్మగౌరవం, జాతి ప్రతిష్ఠ, జాతి ప్రయోజనాలు |
| |
నిలపటానికై, సర్వసంసిద్ధత ద్వారా – భారత జాతీయతా స్ఫూర్తిని |
| |
పెంపొందించటం. |
| |
|
| 5) |
” సనాతన సాధక సమష్టి ” నిర్మాణం ( ఆమోదకుల, పోషకుల, |
| |
జిజ్ఞాసువుల, ధార్మికుల, సాధకుల – సమష్టి బృందాల |
| |
నిర్మాణం, అనుసంధానం) |
| |
|
| 6) |
సంతతి శ్రేయస్సు – అనగా మన ఘన వారసత్వపు సాంస్కృతిక, |
| |
నైతిక విలువలు అందించటం ద్వారా, మన వారసుల – భావి తరం - |
| |
నేటి బాలల యొక్క వ్యక్తిత్వ వికాసానికి, సుఖ శాంతులకు |
| |
దోహదం చేయటం. |
| |
|
| 7) |
భారతమాత ముద్దు బిడ్డలుగా – విభిన్న సామాజిక వర్గాల మధ్య - |
| |
సహోదర భావం, పరస్పర సదవగాహన, |
| |
విలువలతో కూడిన జీవితం పట్ల ఆదరణ, ఆచరణ పెంచటం ద్వారా - |
| |
భారత దేశంలోని అందరికీ శాంతియుత అభ్యుదయం. |
| |
|
| 8) |
విశ్వశాంతికై భారతీయ సనాతన ధర్మం శరణ్యం - |
| |
అనే సత్యాన్ని ఆవిష్కరించటం. |
| |
|
| |
|
12:38 అపరాహ్నం వద్ద 02/07/2011 |
Sir,It is a pleasure to see A good Post on Dhyana in telugu.
Thanq sir
Sd sastry