అంశత్రయ కార్యక్రమము
అంశత్రయ కార్యక్రమము
వ్యక్తుల యొక్క, సమాజము యొక్క సమగ్ర అభివృద్ధి కోసం రూపొందించ బడినది ఈ ’అంశత్రయ కార్యక్రమం “. దీని స్ఫూర్తితో జీవితమును తీర్చి దిద్దుకొన్నచో, వ్యక్తి – సమాజము పట్ల తన బాధ్యతలను సక్రమముగా నిర్వర్తించిన వాడై – పరమార్థ లాభమునుకూడా పొందగలడు ! వివరములకై, ఈ క్రింది Link మీద click చేయండి.