| సనాతన సాధక సమష్టి – లక్ష్యాలు & మార్గాలు (ENDS & MEANS) | |
| 1) | భారతీయ సనాతన జీవన విధానపు ప్రాశస్త్యంపై అవగాహనను |
| పెంచటం ద్వారా – సాంస్కృతిక పునరుజ్జీవనం. | |
| 2) | సనాతన విలువలు, అధునాతన పద్ధతులు – ఉభయతారక |
| జీవనవిధాన సూచన. (సనాతన విలువల మూలాలతో - | |
| ఆధునిక ధోరణుల సమన్వయం) ద్వారా – సామాజిక పునరుజ్జీవనం. | |
| 3) | వ్యక్తి ఉన్నతికి – ఆధ్యాత్మిక శిఖరాలవరకూ – సాధనా సోపాన |
| మార్గ దర్శనం ద్వారా – అత్యుత్తమమైన మానవ జన్మ సార్ధకత. | |
| 4) | భారత జాతి ఆత్మగౌరవం, జాతి ప్రతిష్ఠ, జాతి ప్రయోజనాలు |
| నిలపటానికై, సర్వసంసిద్ధత ద్వారా – భారత జాతీయతా స్ఫూర్తిని | |
| పెంపొందించటం. | |
| 5) | ” సనాతన సాధక సమష్టి ” నిర్మాణం ( ఆమోదకుల, పోషకుల, |
| జిజ్ఞాసువుల, ధార్మికుల, సాధకుల – సమష్టి బృందాల | |
| నిర్మాణం, అనుసంధానం) | |
| 6) | సంతతి శ్రేయస్సు – అనగా మన ఘన వారసత్వపు సాంస్కృతిక, |
| నైతిక విలువలు అందించటం ద్వారా, మన వారసుల – భావి తరం - | |
| నేటి బాలల యొక్క వ్యక్తిత్వ వికాసానికి, సుఖ శాంతులకు | |
| దోహదం చేయటం. | |
| 7) | భారతమాత ముద్దు బిడ్డలుగా – విభిన్న సామాజిక వర్గాల మధ్య - |
| సహోదర భావం, పరస్పర సదవగాహన, | |
| విలువలతో కూడిన జీవితం పట్ల ఆదరణ, ఆచరణ పెంచటం ద్వారా - | |
| భారత దేశంలోని అందరికీ శాంతియుత అభ్యుదయం. | |
| 8) | విశ్వశాంతికై భారతీయ సనాతన ధర్మం శరణ్యం - |
| అనే సత్యాన్ని ఆవిష్కరించటం. | |
టాగులు: భారతీయ సమాజం, సమష్టి