Dear Friends,
Sri Vemuri Poornanandam garu and I travelled by Ratnachal Express and reached Samalkot by 10 a.m.on 20-03-2010. There Sri Koka Jagannatha Rao picked us up and took us to Rebaka in his car by 12 noon. On the way, he arranged darshanam of Lord Sri Annavaram Satyanarayana Swamy’s hill-foot temple.
రేబాక దగ్గర వారి ” Dr. Sri Lakshmi Asramam ” లొనే బస ఏర్పాటు చేశారు.కొండలమధ్య అరణ్య వాతావరణంలో, ఆ ఆశ్రమం ప్రశాంత రమణీయంగా ఉన్నది. సమావేశపు మఖ్య ఉద్దేశ్యమైన వెబ్-సైటు తయారీ గురించిన చర్చలలో శ్రీ జగన్నాథ రావు గారు ఆచరణయోగ్యమైన చక్కని ప్రణాళికను తయారుచేయటంలో ప్రధానపాత్ర వహించారు. ఇంకొక సభ్యుడైన శ్రీ విష్ణుభట్ల శివానందశాస్త్రి గారు రాలేకపోయినందున, మధ్య మధ్యలో వారితో ఫోనులో సంప్రదించటం
జరిగింది. మన కార్యకర్తలందరికీకూడ చాలా ఉపయోగకరంగా ఉండే విధంగా చక్కని ప్రణాళిక రూపుదిద్దుకుంది. వివరాలు త్వరలోనే తెలియజేస్తాము.
శ్రీ పూర్ణానందం గారి ఆధ్వర్యంలో పై విషయంలోనేగాక, ఇంకా చాలా ఇతర సాంస్కృతిక విషయాలపైకూడా చర్చలు జరిగాయి. రేబాక గ్రామపు ప్రెసిడెంటు శ్రీ రాజుగారు కూడ ఒక సమావేశంలో పాల్గొన్నారు.
ధ్యానకేంద్రంగా ఉపయోగించదగ్గ అతి ప్రశాంతసుందర ప్రదేశానికి తీసుకువెళ్ళారు శ్రీ జగన్నాథ రావుగారు. 82 సం.ల వయస్సులోకూడా, శ్రీ పూర్ణానందం గారు గుట్టలమధ్య ఉన్న ఆ ప్రదేశానికి ఉత్సాహంగా నడిచి వచ్చారు ! వారి కార్యదీక్ష, ఉత్సాహం, నిబద్ధత మనకు అనుసరణీయాలు !
రెండు రోజుల పాటు జరిగిన సఫల సమావేశానంతరం, ౨౨-౦౩-౨౦౧౦ (22-03-2010) సోమవారం ఉదయం 7.30 గం.ల కల్లా తుని స్టేషనులో జన్మభూమి ఎక్స్ ప్రెస్ ఎక్కి హైదరాబాదుకు వెళ్ళారు శ్రీ పూర్ణానందంగారు.
భాగవతుల శ్రీనివాస రావు.
9:32 అపరాహ్నం వద్ద 06/02/2011 |
At the age of 82 years also, Sri Purnandam garu is valuable service through S.S.S. I am extremely happy to learn of him through my late father in law Sri Ganugapati Sree Rama Sarma garu.
I pray God to give all the strength to Sri Purnandam garu to continue the efforts.
May God Bless Us All.
7:15 అపరాహ్నం వద్ద 03/05/2010 |
Firstly, let me share that I am getting copy (saved in word) of the pages plan of action, and latest tour programme. But, the words are wide apart after saving in word. I will try to definitely develope the situation, Sir.
In the earlier website, I was even unable to get the copy saved and I was able to only read.
I am happy for the present. More in my next communications