“రేబాక” సమావేశం (16-06-10)

బ్రహ్మశ్రీ వేమూరి పూర్ణానందం మహాశయుల ఆధ్వర్యంలో, జూన్ 16, 17 తేదీలలో రేబాకలో ( తుని దగ్గర ), డాక్టర్ శ్రీలక్ష్మి గారి ఆశ్రమంలో మన సమావేశాలు జరిగాయి.

ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులు:  సర్వశ్రీ

(హైదరాబాద్ నుంచి ) :  విష్ణుభొట్ల శివానంద శాస్త్రి గారు,

(విజయవాడ నుంచి ) : మల్లెల శ్రీరామమూర్తి, సుబ్బలక్ష్మి దంపతులు,

        భాగవతుల శ్రీనివాస రావు, సామ్రాజ్యలక్ష్మి దంపతులు,

(అనపర్తి నుంచి ) :  కోకా జగన్నాథ రావు, డాక్టర్ శ్రీలక్ష్మి దంపతులు,

                               కోకా నరేన్ (USA)గారు,

                              A.V. రాఘవ రావు, C.A. - దంపతులు,

                              కృష్ణా రెడ్డి గారు,

( రేబాక నుంచి ) :  గొట్టుముక్కల శ్రీహరిరాజు గారు,

                              M. నరసా రావు మాష్టారు గారు,

(విశాఖపట్టణం నుంచి ) : పందిళ్ళపల్లి పూర్ణచంద్ర రావు గారు,

         B.V.రమణారావు గారు, B.వెంకటేశ్వర్లు గారు,

           Ch.శ్రీనివాస్ గారు, K.G.S. శర్మ గారు,

ఇంకా ఇతరులు పాల్గొన్నారు.

సనాతన ధర్మం, భారతీయ సంస్కృతుల విషయంలో, జనులలో అపోహలు తొలగించి, అవగాహన పెంచి, సమన్వయ దృక్పథం కలిగించే విధానాల గురించిన్నీ, మరియు మనకు క్రొత్తగా వెబ్-సైటును ఏయే పద్ధతులలో అభివృద్ధి చేయాలి అనే అంశం గురించిన్నీ ప్రయోజనకరమైన చర్చలు జరిగాయి. అలాగే సభ్యులలో ఎవరెవరికి ఏయే విషయాలలో అభిరుచి, ఆసక్తి ఉన్నాయో, ఆయా అంశాలలో  సంపూర్ణ సహకారం అందిస్తామని ముందుకు రావటం జరిగింది.

వెబ్ సైటు నిర్మాణం పూర్తి అయ్యేవరకు ఈ బ్లాగులో మన SSS కు సంబంధించిన అనేక అంశాలపై ప్రతి వారం సులభ వివరణలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాము.

17-06-10 గురువారం నాడు ఉదయం రేబాక సమీపంలోని గుల్లిపాడు గ్రామంలో హనుమత్-సీతా-లక్ష్మణ- సమేత శ్రీరామచంద్రుల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం శ్రీ జగన్నాథరావు, శ్రీమతి శ్రీలక్ష్మి దంపతుల, కుటుంబ సభ్యుల ప్రోత్సాహ-సహకారాలతో కన్నుల పండువగా జరిగింది.

టాగులు:

2 స్పందనలు to ““రేబాక” సమావేశం (16-06-10)”

  1. V. Sivananda Sastry అన్నారు:

    sree sastry&kutumbaniki namaskaramulu,

    ee blog lo sambhashananu ippude choostunnaanu. mee soochana baagundi. kaani,prati gudilonuu ante ibbandi vastundi. mee paridhi lo unna gudulalo meeru prayatnam chesenduku nenu sahaaya padataanu. meeku kaavalasina ashtottarasata naamaavalulu, sahasranaamaavalulu telupandi. nenu telugulo type chesi mee email ki pampinche prayatnamu chestaanu. ee vidhamga evariki tochina / chetanaina manchi pani vaallam chestuu unte mana paristhitulu baagu pade avakaasaalu merugautayyi.

    itlu budhajana vidheyudu

    sivaananda saastri

  2. sastry అన్నారు:

    pratee gudi lonu
    1 xerox copy of astottaram ,sahasranamam petti
    pujari gari to patu aa puja cheyinchukone varu kooda ee xrox copy petti chadu to unte machhi di kada; sadharan ga diversions vastaye kottavallu vastu untaru ,valla dress coments —distrctions avoid cheyyadaniki — idi sadharana maina nalanti valla kosamani — mee lanti gopavari ki — akkarledu ina —loka ksemam kosam — oka prayatnam
    best regards always
    sastry&family

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )


Follow

Get every new post delivered to your Inbox.