భారతీయ సోదర సోదరీమణులారా !
ఈ నాడు మన జాతీయ పర్వదినం. ఇవ్వాళ్టి మన ఆరాధనీయ దేవత భారతమాత !
మాతృదేశ భక్తిని గుండెలనిండా నింపుకుని, మన తల్లికి మనం ఏయే సేవలు చేసి ధన్యులం కాగలమో ఈ రోజున ( ఈ వారంలో ) స్తిమితంగా కూర్చుని ఆలోచించుకుందామా?
| శ్రీరామ |
| భారత దేశం : [ 64వ స్వాతంత్ర్యదినోత్సవ (15-08-2010) నిశ్చయాలు ] |
| ఈనాడు మన కనీస కర్తవ్యం : |
| స్వాతంత్ర్యానంతరం మన దేశ ప్రస్థానాన్ని సమీక్షించుకోవటం; |
| “నేను సైతం ఏం చేయగల అవకాశం ఉన్నది ?” అని ఆత్మవిమర్శ చేసుకోవటం. |
| ( కనీసం ఈ అంశాన్ని స్తిమితంగా, పూర్తిగా చదవటం ! ) |
| భారతదేశం అనగానే సాధారణంగా స్ఫురణకు రాని, |
| ఈక్రింది విషయాలు కొన్నిటిని స్థూలంగా పరిశీలిద్దాం ! |
| (1) జాతి వారసత్వ సంపద: |
| మన పూర్వీకులు ఎంతటి విజ్ఞాన ధనులు ! సుగుణ ఖనులు ! |
| వారి దూరదృష్టి వల్లనేగదా ఈ నాటికీ ఏనాటికీ ప్రపంచం అంతా - |
| శాంతి సౌఖ్యప్రద జ్ఞానసంపద కొసం భారతదేశం వైపే చూస్తోంది ! |
| మన మహర్షులు తమ తపశ్శక్తిచే, ధ్యాన మహిమచే సాధించిన అతీంద్రియ |
| సర్వోత్కృష్ట జ్ఞానాన్ని, ధార్మికతను భారతీయుల నరనరాల్లోనూ, |
| ప్రతి రక్తబిందువులోనూ శాశ్వతంగా ప్రవహించేలా చేయటానికి |
| వారు వేసిన పునాదులు, నిర్మించిన వ్యవస్థ అనితర సాధ్యం ! |
| (2) దేశ పునర్నిర్మాణం : |
| ప్రకృతి వనరుల పరిరక్షణ |
| Preservation and Utilisation of Natural Resources and ecological |
| environment of the Country, keeping in view the future generations! |
| (3) స్వదేశీ దృక్పథం: |
| స్వదేశీ దీక్ష in food, , dress, utilities, accessories, literature, |
| music, art, culture, and customs . |
| To prefer Domestic products to Imported or Smuggled goods. |
| Even in the Domestic products, to prefer Nature-made things |
| to Man-made things to Machine-made things. |
| (4) దేశ సమస్యలు: |
| (4A) Internal Problems: |
| cultural & values degradation, |
| జాతీయతా స్ఫూర్తి లోపించటం, |
| people’s outlook:(Modernisation is o.k., but Westernisation – is it O.K.? |
| విదేశీ భావజాలం, |
| మేథో వలసలు, |
| అవినీతి, |
| secularism not propagated in true spirit, |
| Majority neglected, wooing Minorities! Can we find this anywhere else?! |
| Conversions out of Native Religion are ramapnt ! How on Earth ?! |
| మనపై సాంస్కృతిక దాడి, దురారోపణలు – మనవారి అవగాహనా లోపం , |
| Media, channels, papers, etc. , committed, calculatedly confusing; |
| T.V.advertisements: misleading trends. No effective censorship. |
| Exploitation of manpower (time, mind and life-force!) |
| regionalism, inter-state disputes, |
| Naxalism, terrorism. . . |
| (4B) External Problems: |
| Cross-border terrorism; |
| Secret Military Plans of unfavourable (if not openly inimical) countries; |
| Financial Invasion : FIIs doing speculative business here, |
| and snatching away all early and Golden opportunities of Investment |
| in India – syphoning out Billions & Billions of Rupees ! |
| Environment – Green-house effect, etc. |
| (5) ప్రజాస్వ్యామ్యం : |
| “ఎక్కువ మంది ప్రజలచే (majority చే) ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులే |
| పరిపాలనకు అర్హులు”అనే సూత్రం మంచిదే ! |
| ప్రజాస్వ్యామ్యం యొక్క ప్రయోజనాలు పూర్తిగా అందాలంటే, ఎక్కువ మంది ప్రజలు |
| విద్యావంతులవ్వాలి; చైతన్యవంతులవ్వాలి; జాతీయతాస్ఫూర్తి కలిగి ఉండాలి; |
| పెడధోరణులను ప్రశ్నించే ధైర్యం కలిగి ఉండాలి ! దాన్ని ప్రోత్సహించే వ్యవస్థ ఉండాలి ! |
| మరి ప్రజానాయకులలో వీటన్నిటితో బాటు Trusteeship Spirit కూడా |
| ఇంకెంత ఎక్కువగా ఉండాలో కదా ! |
| (6) మన రాజకీయాలు : |
| Political considerations should not be allowed to prevail |
| over National considerations |
| Political Parties may come and go into, or out of, Power - |
| but the Government continues ! So there must be continuity |
| of furtherance of Nation’s Interests. |
| (7) ప్రభుత్వం : |
| ప్రభుత్వ బాధ్యతలకు, అధికార పార్టీ / సభ్యుల ప్రయోజనాలకు మధ్య విభజన |
| రేఖను అన్ని పార్టీల రాజకీయ నాయకులూ కలిసి చెరిపేస్తున్నారు ! |
| లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం యొక్క సక్రమ వినియోగానికై - |
| ధర్మకర్తృత్వ స్ఫూర్తి (Trusteeship Spirit ), మరియు |
| జవాబుదారీతనం (accountability) వ్యవస్థలోనే ఉండాలి గదా ! |
| ఆచరణలో ఎక్కడైనా కనిపిస్తోందా ?! |
| మన జాతీయ ప్రయోజనాలకు భంగకరమైన నిర్ణయాలు తీసుకోవలసి రావటం- |
| మన అసమర్థతా? అశక్తతా? ఋణపాశ బద్ధతా? లేక, అమ్ముడు పోవటమా? |
| (8) భారత జాతీయతా భావం : |
| సకల సద్గుణ సంస్కృతీ సంపన్నమైన మనజాతి , పూర్తి భౌతికవాద దృష్టి కలిగిన |
| పాశ్చాత్య దేశాల విగుణ సంస్కృతీ వ్యామోహంతో, అనుచిత అంధానుకరణానికి |
| పూనుకోవటం అనేది – “నక్కని చూసి పులి గీతలు చెరిపేసుకో బోయినట్లు”గా ఉంది! |
| మనది ఒక జాతి. మనకో జాతీయత ఉంది. అత్యంత ప్రాచీన నాగరికత ఉంది. |
| జ్ఞాన విజ్ఞానాలకు గనులైన వేద శాస్త్రాలున్నాయి. |
| విజ్ఞానాన్ని విశ్వశ్రేయస్సుకే వినియోగించే సంస్కారం, నిబద్ధత ఉన్నాయి |
| ఉండాల్సిన దొక్కటే– జాతీయతా స్ఫూర్తి ! |
| (9) దేశ సేవ, దేశ భక్తి, దేశ ద్రోహం: |
| “దేశం నాకేమిచ్చింది?” అని చూడకుండా, |
| “నేను దేశాని కేం చెయ్య గలను?” అనే తపనే దేశసేవ ! |
| దేశద్రోహకర చర్యలను ఏమాత్రం ఉపేక్షించకుండా, |
| వెలుగులోకి తేవటాన్ని కర్తవ్యంగా భావించటమే దేశభక్తి ! |
| దేశ శ్రేయస్సు కన్న సంకుచిత స్వార్థ, స్వకీయుల ప్రయోజనాలనే |
| ప్రధానంగా చేసుకుని, lobbyingకు అమ్ముడుపోవటమే దేశద్రోహం ! |
| (10) చరిత్రను విస్మరించిన జాతికి పురోగతి ఉండదు. |
| అతి ప్రాచీనమైన [ వేల ( లక్షల ) సంవత్సరాల ] భారత జాతి చరిత్ర అనగా ఏది? |
| మన చరిత్రను మనం గుర్తు చేసుకోరానంతగా మనం ఏ చారిత్రక తప్పిదాలు చేశాం? ! |
| ఇతర దేశాలకూ, ఇతర జాతులకూ క్షమాపణలు చెప్పుకోవలసినట్టి |
| తప్పిదాలు చేసిన దేశాలు, జాతులు కూడా తమ తమ చరిత్రను సగర్వంగా (?) |
| తమ భావి తరాలకు అందిస్తూ ఉండగా;- |
| ప్రపంచానికే మార్గదర్శకత్వం వహిస్తూ వచ్చి, జగద్గురు స్థానాన్ని అలంకరించిన మనం, |
| భావి భారత పౌరులకు – మన జాతి / సాంస్కృతిక చరిత్రను మన జాతీయ - |
| విద్యా విధానపరంగా, సగర్వంగా నేర్పుకోలేని దౌర్భాగ్యం |
| ఎక్కడనుంచి, ఎప్పటినుంచి, ఎందుకు, ఎలా దాపురించింది ? ! |
| ఇంత Fundamental Aspect అయిన ఈ విషయంపై కూడా జాతీయతాస్ఫూర్తి ఉన్న |
| ప్రజలే ఉద్యమించాల్సివస్తూంటే, ఇక ” జాతీయ ప్రభుత్వం ” ( Indian |
| National Government ) అనేది ఉండి, ఇంతకాలంగా ఏం చేస్తూన్నట్లు ?! |
| ప్రభుత్వాన్ని కదిలించటానికీ, ప్రభుత్వేతర సాధనాలతో జాతిజనుల అవగాహనా స్థాయిని |
| పెంచవలసిన మేధావివర్గం ఎందుకు చేష్టారహితంగా ఉండిపోతూనట్లు ?! |
| (11)”జాతి శ్రేయస్సు, ప్రతిష్ఠల పునర్నిర్మాణ మహాక్రతువులో - |
| నావంతు కర్తవ్యాన్ని నేను నిర్వహించి తీరుతాను !” |
| అనే ప్రతినబూనటం ప్రతి భారతీయుని పవిత్ర కర్తవ్యం. |
| (12) NETIZENS అంటే మేధావి వర్గం క్రిందికే వస్తారు. ఆలోచించవలసిన బాధ్యత |
| ప్రధానంగా వీరి భుజస్కంధాలపైనే ఉన్నది. ఇట్టి వీరు, Good National Citizen గా |
| తాము మారుతూ, ఇతరులకు మార్గదర్శనం చేయవలసిన కీలక తరుణం యిది ! |
| GO BACK TO BASICS and CREATE “AWARENESS ” - |
| TO QUESTION these untoward trends! |
| (13) ఈ రోజులలో అత్యుత్తమ చర్చావేదికలు బ్లాగులే గదా ! |
| దేశము, జాతి కోసం తాముగా ఏమీ చేయలేకపోతునా, కనీసం ఏం చేయాలనే దానిని |
| మనకి తోచినది తోచినట్లుగా చెప్పగలిగినా, లేక బ్లాగులలో చర్చలలో పాల్గొన్నాకూడ, |
| అదీ దేశసేవలో మొదటి మెట్టు క్రిందికే వస్తుంది ! |
| అనే అవగాహనాగ్ని కణాన్ని రగుల్కొల్పటమే ఈ చిన్ని ప్రయత్నం ! |
| (14) వివేకానంద సింహగర్జన వినలేదా ? |
| ఉత్తిష్ఠత ! జాగృథ ! ప్రాప్యవరా న్నిబోధత ! |
| Arise ! Awake ! Stop Not Till the Goal is Reached ! |
| శ్లో || రత్నాకరాధౌతపదాం హిమాలయ-కిరీటినీమ్ | |
| బ్రహ్మరాజర్షి-రత్నాఢ్యాం వందే భారత-మాతరమ్ || |
| జై భారత్ ! జై హింద్ ! |
టాగులు: భారతీయ సమాజం, Indian Society
7:43 అపరాహ్నం వద్ద 21/08/2010 |
Sir.
What is the use of making strong promises on this independence day?
Our country (INDIA)is the last inMORALE,LACK OF PATRIOTISM, CIVICSENSE. Majarity of the people in the country are facing poverty.
rich become rich and poor become poor even after 64 years of independence.Why all this is due to? The answer is PRESENT SETUP. Majority of the rulers are Traitors,Sefish people.Our MPS are fighting for
more Salaries and more fecilites.Are they PRINCES?Have they ever observedat any time the standardof living of a common Man?Are they looking for thewelfare of a common Man?Is this the true Democray? What
is the solution for this?
Sd/sastry
5:10 అపరాహ్నం వద్ద 15/08/2010 |
చాలా మంచి నిర్ణయాలు. మీకు స్వాతంత్ర్య శుభాకాంక్షలు.